»The Young Heroine Unzipped Her Pants Ketika Sharma
Ketika sharma: ప్యాంట్ జిప్ విప్పేసిన..యంగ్ హీరోయిన్
ఢిల్లీ భామ, యంగ్ హీరోయిన్ కేతిక శర్మ(ketika sharma) తన హాట్ అందాలతో కుర్రకారుకు హీటెక్కిస్తుంది. ఈ అమ్మడు రొమాంటిక్ (2021) మూవీతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత లక్ష్య (2021), రంగ రంగ వైభవంగా(2022) వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. పెద్దగా ఏ సినిమా కూడా ఆడలేదు. దీంతో మూవీ ఆఫర్లు కూడా లేనట్టున్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల తన్ ఇన్ స్టా ఖాతాలో ప్యాంట్ జిప్ విప్పిన ఫొటోలు, టాప్ లేకుండా ఉన్న హాట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.