జీవో నెంబర్ 1ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
విచారణ జరిపి జీవోను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు
ఈ జీవోతో ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని వెల్లడి
ప్రతిపక్ష పార్టీలు రోడ్లపై ర్యాలీలు, సభలు ఏర్పాటు చేయకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 1ను ప్రకటించింది
మరోవైపు ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా సమావేశాలు పెట్టొద్దని ఈ జీవో చెబుతోంది
దీనిపై ప్రతిపక్ష నేతలు న్యాయం కోసం కోర్టు కెక్కగా అనుకూలంగా తీర్పు వచ్చింది