నాగిన్3 సిరీయల్ నటి, పంజాబీ బ్యూటీ సుర్భి జ్యోతి(surbhi jyoti) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
కిడ్నీలో రాళ్లను నివారించడానికి రెడ్ మీట్, ఆర్గాన్ మీట్స్, బీర్/ఆల్కహాలిక్ పానీయాలు, మాంసం ఆధారిత గ్రేవీలు, సార్డినెస్, షెల్ఫిష్ వంటి అధిక ప్యూరిన్ ఆహారాలను తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతోపాటు ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు కలిగి ఉన్నఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.
మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు వీసా లేదా? అయినా కూడా నో ప్రొబ్లాం. వీసా లేకున్నా కూడా భారతీయులు(indians) పలు దేశాలను సందర్శించవచ్చు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
జనగామ రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ దారుణ హత్య చంపక్ హిల్స్ శివారులో రామకృష్ణను హత్య చేసిన దుండగులు సుపారి గ్యాంగ్ రామకృష్ణను హత్య చేసినట్లు సమాచారం ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు భూవివాదంలో రామకృష్ణను హత్య చేసినట్లు సమాచారం మూడు రోజుల క్రితం అదృశ్యమైన రామకృష్ణ
ఓ ప్రభుత్వాసుపత్రిలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గాయపడిన తన కొడుకు(son)ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది వీల్ ఛైర్ లేదని చెప్పారు. దీంతో ఆవేదన చెందిన ఆ తండ్రి(father) తన కుమారుడిని బైక్ పై మూడో అంతస్తుకు లిఫ్టులో తీసుకెళ్లాడు. ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
నేడు(జూన్ 18న) వరల్డ్ ఫాదర్స్ డే. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ మూడో ఆదివారం రోజున జరుపుకుంటారు. అయితే ఈసారి కూడా మన ఫాదర్ కు విషెస్ తెలియజేసి సంతోషంగా గడిపేద్దాం.
ఈరోజు( june 18th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
నారింజ పండును ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో. తీపి, పులుపు కలబోసినట్లుగా ఉండే ఈ రుచిని అందరూ ఇష్టపడతారు. ఈ పండు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నారింజలో విటమిన్ సి(vitamin C) పుష్కలంగా ఉంటుంది. ఫైబర్, పొటాషియం ఫోలేట్ ఉంటాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యాక్ట్ చేస్తున్న మూవీ గుంటూరు కారం ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు వ్యక్తుల కారణంగా లేట్ అవుతున్నట్లు సమాచారం. అయితే వారిలో యంగ్ హీరోయిన్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.
లియో మొదటి సింగిల్ ప్రకటన గురించి కీలక అప్ డేట్ వచ్చేసింది. విజయ్(vijay) పుట్టినరోజు జూన్ 22న ఇది రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ చిత్ర డైరెక్టర్ ట్విట్ చేయగా..నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నటీనటులు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ లిస్టులో హీరో రామ్ పోతినేని(ram pothineni) కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై హీరో మామ క్లారిటీ ఇచ్చారు.
హీరో విజయ్ దేవరకొండ పరశురామ్ ప్రాజెక్ట్ టైటిల్ ఖారారైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరశురామ్‌తో విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ రెండు రోజుల క్రితం స్టైల్‌గా ప్రారంభించబడింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ నటి ప్రమోదిని(Actress Pramodini)తో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక విషయాలను పంచున్నారు. అవెంటో ఓసారి తెలుసుకోండి మరి.
ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా హైదరాబాద్లో ఇవాళ లంచం తీసుకుంటూ పట్టబడ్డ వీసీ వర్సిటీ నిధులు, నియామకాల్లో లంచం తీసుకుంటూ పట్టబడ్డ వీసీ వర్సిటీ అవకతవకలపై తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు
ప్రస్తుతం క్రికెట్ ఆటకోసం ఎంతమంది వీరాభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాటింగ్ మాస్టర్ క్లాస్ నుంచి బౌలింగ్, ఫీల్డింగ్ వరకు ప్రతిదానిని ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ క్రమంలో అంతర్జాతీయ, దేశీయ లేదా స్థానిక టోర్నమెంట్‌లలో అనేక రికార్డులు కూడా క్రియేట్ అవడం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఇప్పుడు కూడా అలాంటిదే చోటుచేసుకుంది. ఓ 12 ఏళ్ల కుర్రాడు ఏకంగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించ...