మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేసిన కేటీఆర్ ప్రత్యక్ష ప్రసారం
బ్రెజిల్(Brazil)లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్‌లో భారీ వరదల కారణంగా ముగ్గరు మృత్యువాత చెందగా..మరో 12 మంది తప్పిపోయినట్లు బ్రెజిలియన్ మీడియా పేర్కొంది.
బాలీవుడ్ నటి, మోడల్ సిమ్రాన్ కౌర్(model Actress Simran Kaur) తన ఫోటో షూట్ చిత్రాలతో కుర్రకారుకు హీటెక్కిస్తుంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్లో హాట్ హాట్ గ్లామరస్ చిత్రాలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 119 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ శుక్రవారం తెలిపారు. కొన్ని స్థానాల్లో జర్నలిస్టులను కూడా పార్టీ బరిలోకి దించుతుందని ఆయన వెల్లడించారు.
ఏపీలో విజయవాడ డివిజన్లో(vijayawada division) ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు గమనిక. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం 'వార్2(War 2)'. ఈ క్రమంలో నటి కియారా అద్వానీ ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఖరారైనట్లు సమాచారం.
ప్రభాస్ యాక్ట్ చేసిన ఆదిపురుష్(Adipurush) మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ.95 కోట్లను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈరోజు(june 17th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం..నలుగురు మృతి గూడ్స్ ఆటో కారు ఢీ, నలుగురు మృతి ఆలమూరు మండలం మడికిలో ఘటన 9 మందికి తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలింపు మరింత సమాచారం తెలియాల్సి ఉంది
అంత్యక్రియలకు వచ్చి ముగ్గురు మరణించారు. పాడె మోసిన వారికి విద్యుత్ తీగలు తగలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
భారత్‌లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ ప్రపంచ కప్ కోసం మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీకి ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఫైనల్ కు చేరిన 2 జట్లు మాత్రం ప్రపంచ కప్ కు అర్హత సాధించనున్నాయి.
ఏలూరును రెండు మండలాలుగా ఏపీ సర్కార్ విభజించింది. ఏలూరు అర్భన్, ఏలూరు రూరల్ మండలాలుగా రెవెన్యూ గ్రామాలు కొనసాగనున్నాయి. ఇందులో రూరల్ పరిధిలోకి 13, అర్భన్ లో 8 కొనసాగనున్నాయి.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. గతంలో ముంబై విమానాశ్రయంలో ధనుష్ తన దృఢమైన వ్యక్తిత్వంతో ఉన్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం ఫ్రాంచైజీకి రెండు అదనపు సీక్వెల్స్ ఉన్నాయని తెలుస్తోంది.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండురోజుల్లో ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్స్‌పై 48 గంటల్లో నివేదిక అందజేయాలని వీసీని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆదేశించారు.
మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. ఫ్లాట్లు విక్రయిస్తామని జనం దగ్గరి నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని మోసానికి పాల్పడడంతో సువర్ణభూమి(Suvarnabhumi) రియల్ ఎస్టేట్ సంస్థ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.