మాజీ ఎమ్మెల్యే సన్యాసి నాయుడు కన్నుమూశారు. వారం రోజుల క్రితం బాత్రూంలో కాలు జారి పడటంతో విశాఖపట్టణంలో గల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 24వ తేది వరకూ ఒంటిపూట బడులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
యూట్యూబ్ కు పోటీగా ట్విట్టర్ సరికొత్త ప్రయోగం చేయనుంది. త్వరలోనే ట్విట్టర్ వీడియో యాప్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. విశాఖ పట్నం నుంచి వస్తుండగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఇండోనోషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడీ అయిన సాత్విక్-చిరాగ్ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. మెన్స్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ బంగారు పతకాన్ని సాధించింది.
ఇండియాలో భారీ ఎండలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండలకు గత మూడు రోజుల్లో 98 మంది వడదెబ్బ తగిలి మృతి చెందారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్(team india) ఓడిన తర్వాత రోహిత్ శర్మను భారత టెస్టు కెప్టెన్‌గా తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌లు వచ్చాయి. ఈ క్రమంలో కొత్త కెప్టెన్ గా ముగ్గురు యువ ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(prabhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తన ఫ్యామిలీకి సినీ క్రేజ్ తో పాటు పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. గతంలో కృష్ణంరాజు ఎంపీగా పనిచేశారు. అయితే ప్రస్తుతం అతని మరణంతో రాజు భార్య శ్యామలా దేవి(shyamala devi) త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇటలీలో జరుగుతున్న మిలానో మోంజా మోటార్ షోలో ఇటాలియన్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఎహ్రా(Aehra) కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ కారును పరిచయం చేసింది. ఇది చూసిన పలువురు ఔరా అంటున్నారు. అయితే ఈ కారు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాను జేడీ చక్రవర్తిని(JD Chakravarthy) ఇష్టపడుతున్నానని, అవకాశం లభిస్తే ఆయన్నిపెళ్లి(marriage) చేసుకుంటానంటూ యాంకర్ విష్ణుప్రియ ఇటీవల వ్యాఖ్యలు చేసింది. ఆయనకు రెండో భార్యగా ఐనా వెళ్తా అని తన మనసులో మాట చప్పేసింది. ఈ వ్యాఖ్యలపై జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందించారు.
ఆట డాన్సర్, కొరియోగ్రఫర్ విక్రమ్ ఆదిత్య(Vikramaditya), తన కుమార్తె రాజనందిని(Rajanandini)తో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం. ఈ ఇంటర్వ్యూలో తన లవ్ మ్యారేజ్ గురించి కీలక విషయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ పెళ్లి ఊరేగింపులో యువకుడు డ్యాన్స్ చేస్తూ ఆకస్మాత్తుగా నెలకూలాడు. అంతే ఇక పైకి లేవలేదు. తీరా తర్వాత నెమ్మదిగా తెరుకున్న స్థానికులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా..గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్‌లో చోటుచేసుకుంది.
ఐఐటీ గౌహతి ఆదివారం ప్రకటించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ 2023(JEE advanced 2023) ఫలితాల్లో హైదరాబాద్ కుర్రాడు వావిలాల చిద్విలాస్ రెడ్డి(vavilala chidvilas reddy) అగ్రస్థానంలో నిలిచాడు.
భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి(Satwik Chirag) ఇండోనేషియా ఓపెన్(indonesia open 2023) సూపర్ 1000 టోర్నమెంట్‌లో ఫైనల్ దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సూపర్ 1000 టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి భారత జోడీగా రికార్డు క్రియేట్ చేశారు.