విశాఖలో వైసీపీ ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయ్యారు. అతని భార్య జ్యోతి, కొడుకు చందుతోపాటు అతని సన్నిహితుడు, ఆడిటర్, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావును కొంతమంది అపహరించారు. అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేపథ్యంలో వారిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీ నగరంలో లేని క్రమంలో ఆనందపురంలోని కుమారుని వద్దకు వెల్లే సమయంలో కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా జ్య...
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ వైసీపీ నేత పేర్ని నాని స్పందించారు. ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ చూడవచ్చు
పవన్ కల్యాణ్ కు రెండు చెప్పులు చూపించిన పేర్ని నాని వంతాడలో చంద్రబాబు అల్యూమినియం దోపిడీ చేశారని ఆరోపణ పవన్ ఏరోజైనా చంద్రబాబు దోపిడీపై నిలదీశారా అంటు ప్రశ్న పవన్ చెప్పెవన్నీ అవాస్తవాలు, బూస మాటలని వ్యాఖ్య
ధరణి పోర్టల్లోని లక్షలాది మంది రైతుల భూ రికార్డులకు ప్రమాదం పొంచి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) ఆరోపించారు. మంత్రి కేటీఆర్ సన్నిహితుడి ద్వారా ధరణి ద్వారా వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని విమర్శించారు.
పిఠాపురం ప్రముఖులతో పవన్ కళ్యాణ్ భేటీ ప్రత్యక్ష ప్రసారం
దేశవ్యాప్తంగా ఈ రోజు(జూన్ 15న) బంగారం ధరలు దాదాపు 400 రూపాయలు తగ్గాయి. దీంతోపాటు వెండి రేట్లు కూడా దిగువకు చేరాయి. అయితే ఏయే నగరాల్లో ఎంత రేటు ఉందో ఇక్కడ చుద్దాం.
బిపార్జోయ్ తుఫాను(Biporjoy cyclone) గుజరాత్ తీరానికి దగ్గరికి వచ్చింది. ఈరోజు(గురువారం) సాయంత్రం తీరం దాటనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షంతోపాటు తీవ్రమైన గాలులు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉన్న 74 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ(Basara iiit)లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటివల విద్యార్థిని దీపిక ఆత్మహత్య ఘటన మరవక ముందే..మరో విద్యార్థిని మృతి చెందింది. అర్థరాత్రి లిఖిత అనే విద్యార్థిని భవనంపై నుంచి దూకి మృతిచెందింది.
సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. ఈసారి అసెంబ్లీలోకి జనసేన అడుగుపెడుతుందని, జనసేనను ఎవరు ఆపుతారో చూస్తామని వైసీపీకి సవాల్ విసిరారు.
కొన్ని గంటల్లోనే పెళ్లి జరగనుంది. కానీ అంతలోనే విషాదం అలుముకుంది. పెళ్లి కుమారుడు వడదెబ్బ(sunstroke) కారణంగా మృత్యువాత చెందాడు. ఈ విషాద ఘటన ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో లారీ ట్రక్కు ఢీకొనడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. జగమర్ల అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈరోజు(june 15th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
చెపాక్ సూపర్ గిల్లీస్, సేలం స్పార్టాన్స్ మధ్య మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తన్వర్ ఇన్నింగ్స్(Abhishek Tanwar) ముగించడానికి ఒక డెలివరీలో 18 పరుగులు ఇచ్చి సరికొత్త రికార్డును సృష్టించాడు.
యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హ్యాపెనింగ్ బ్యూటీగా కొనసాగుతుంది. ఈ నటి కె రాఘవేందర్ రావు పెళ్లి సందడితో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ధమాకాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అన్నట్టు ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న చిత్రాల నుంచి మేకర్స్(makers) పోస్టర్లను రిలీజ్ చేస్తూ విషెస్ తెలియజేశారు.
ఓ మహిళ కారణంగా బాలీవుడ్ నటుడు దారుణానికి పాల్పడ్డాడు. ఫేస్ బుక్ లైవ్ సెషన్‌లో పురుగుల మంది సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తెలుసుకున్న అతని స్నేహితులు అతని ఇంటికి వచ్చిన హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.