Actress Simran Kaur..గ్లామర్ షో చూస్తే తట్టుకోలేరు బాబోయ్
బాలీవుడ్ నటి, మోడల్ సిమ్రాన్ కౌర్(model Actress Simran Kaur) తన ఫోటో షూట్ చిత్రాలతో కుర్రకారుకు హీటెక్కిస్తుంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్లో హాట్ హాట్ గ్లామరస్ చిత్రాలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది.