KDP: సిద్ధవటంలో రైలు కిందపడి వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి భాకరాపేట – కనుములోపల్లె మధ్యలో మిట్టపల్లి వద్ద ఉన్న రైల్వే ట్రాక్ పై గూడ్స్ రైలు కింద పడి(60) వృద్ధుడు మృతి చెందాడు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు గీతలు ఉన్న బులుగు రంగు చొక్కా ఉన్నట్లు రైల్వే పోలీసులు స్పష్టం చేశారు. SI 9440 900811, CI 9440627398 నంబర్లకు తెలపాలన్నారు.