MDCL: హబ్సిగూడ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో హనుమాన్ టెంపుల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకు వచ్చిన కారు, ఇతర వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.