MLG: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంగపేట మండలం కోమటిపల్లిలో ఆదివారం వరి చేనులో విద్యుత్ షాక్తో జవ్వాజి రామకృష్ణ (30) మృతి చెందారు. పంట పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామకృష్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.