ATP: శింగనమల నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త దండు హరీష్ కుమార్‌పై వైసీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన హరీష్ కుమార్‌ను అనంతపురం ఆసుపత్రిలో జనసేన నాయకులు పరామర్శించారు. రాష్ట్ర కార్యనిర్వహణ ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్ పడాచురి, నగర అధ్యక్షుడు బాబురావు తదితరులు బాధితుడికి ధైర్యం చెప్పారు.