MDK: కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నికి హాహుతి అయిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన తల్లీ కూతుళ్లు ఇద్దరు మృతిచెందారు. మెదక్ మండలం శివాయపల్లికి చెందిన తల్లి కూతుర్లు మంగ సంధ్యారాణి(43), చందన(23) మృతి చెందారు. దుబాయిలో ఉంటున్న సంధ్యారాణి కూతుర్ని బెంగుళూరులో దించి వెళ్లేందుకు వెళ్తూ అనంత లోకాలకు వెళ్లారు.