KMR: బిచ్కుంద పట్టణంలోని కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న రేంజర్లవార్ శ్రీనివాస్(47) కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురై HYDలోని ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మృతి చెందారు. 2004లోన్యాయవాద వృత్తిని ప్రారంభించిన శ్రీనివాస్ రెండు సంవత్సరాలు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా.. బిచ్కుంద బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పని చేశారు.