WGL: రాయపర్తి మండల కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా TPCC ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి హాజరై మాట్లాడుతూ.. నేటి యుగంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, కాంగ్రెస్ శ్రేణులు నిత్యం యాక్టివ్గా ఉంటూ అసత్య ప్రచారాలను ఎండగట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.