కోనసీమ: ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట మండల పరిధిలోని రహదారి పక్కన రాత్రి వేళల్లో పార్క్ చేసిన లారీల్లో చోరీకి గురైన బ్యాటరీల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆలమూరు పోలీసులు ఒక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టుగా ఎన్టీఆర్ జిల్లా చంద్రపాలెం మండలానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. వారి వద్ద నుండచి బ్యాటరీలను రికవరీ చేశారు.