TG: హైదరాబాద్‌లోని పబ్‌లలో ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. క్వేక్ ఎరీనా పబ్‌లో సోదాలు చేసిన అధికారులు.. అక్కడి యువతకు పరీక్షలు చేయగా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. న్యూఇయర్ సందర్భంగా డ్రగ్స్‌పై ఈగల్ టీమ్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతాలపై పోలీసులు దాడులు చేయగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది.