తమిళనాడులోని తంజావూర్లో దారుణం జరిగింది. అజిత్ కుమార్ అనే యువకుడు యువతిని నరికి చంపాడు. తనను ప్రేమించి మరొకరిని పెళ్లిచేసుకుంటుందని ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.