ATP: గుత్తి మండలం ఇసురాళ్లపల్లి గ్రామ సమీపంలోని 67 హైవే శనివారం రెండు బైకులుగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మారుతి, శివ గంగయ్య, తిరుమలేష్ అనే ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.