SKLM: గ్రానైట్ పరిశ్రమ సూపర్వైజర్ నుంచి రూ.5,000 లంచం తీసుకున్న కారణంగా టేక్కలి అర్బన్ ఏఎస్ఐ టి.నర్సింగరావు పై చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై ఎస్పీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు అందడంతో ఆయన విచారణకు ఆదేశించారు. విచారణలో లంచం తీసుకున్నట్లు తేలడంతో మంగళవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.