NLR: కోవూరు మండలం పెద్దపడుగుపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కోవూరు జంగం వీధికి చెందిన సాయి పల్సర్ బైకుపై వేగంగా వెళుతూ.. డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.