KMM: తల్లాడ మండలంలోని గొల్లగూడెం పంచాయతీ సర్పంచ్ కోడూరి ఉమాదేవి (వీరకృష్ణ) ఘన విజయం సాధించారు. బుధవారం వెల్లడైన ఫలితాల్లో ఆమె విజయకేతనం ఎగురవేయడంతో కార్యకర్తలు, మద్దతుదారులు మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించిన నాయకులకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.