HYD: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వేళ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది. పండుగల ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ పార్టీ పాస్‌లు, ట్రావెల్ ప్యాకేజీలు, గిఫ్ట్ స్కామ్‌లు, డొనేషన్ మోసాలతో సైబర్ కేటుగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటారని డీసీపీ వీఅరవింద్ బాబు తెలిపారు.