NTR: జగ్గయ్యపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో పద్మశాలిల సంఘం స్మశాన వాటిక అభివృద్ధి పనులను బుధవారం చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్రల సహకారంతో జేసీబీ ద్వారా స్మశాన వాటికలో ఉన్న ముళ్లపదలను తొలగించి, ఇటీవల వచ్చిన వరదల వలన పడిన గుంటలను సదులు చేసే పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.