అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని మన్నూరు రహదారి పక్కన ఒక గోవుకు బుధవారం ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలు అయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వైద్య అధికారులు స్పందించి వైద్య పరీక్షలు చేయాలని, గోవును కాపాడాలని గో సంరక్షణ సమితి సభ్యులు, రాజంపేట పట్టణవాసులు కోరుతున్నారు.