BDK: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా జీ రామ్ జీ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో సుజాతనగర్లో ఇవాళ భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు పాల్గొని మాట్లాడుతూ.. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.