CTR: పోక్సో కేసులో ఇద్దరు యువకులకు జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరు కోర్టు తీర్పు చెప్పింది. 2019 నవంబర్‌లో మదనపల్లెకి చెందిన బాలిక(16) తిరుమలకు వచ్చింది. అనంతరం తిరుపతి నుంచి తిరుచానూరుకు కాలినడకన బయలుదేరగా, మార్గమధ్యంలో వెంకటేశ్‌ను బైక్ లిఫ్ట్ అడిగింది. బైక్‌పై ఆమెను తీసుకెళ్లి స్నేహితుడు రాజా మోహన్ నాయక్‌తో కలిసి అత్యాచారం చేశారు.