ప్రకాశం: ఒంగోలులోని అగ్రహారం రైల్వే గేట్ సమీపంలో వ్యక్తి రైలు నుంచి కిందపడిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వ్యక్తిని కొందరు ట్రైన్లో నుంచి తోసి వేసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.