కోనసీమ: ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ మద్దతుగా అమలాపురంలో టీడీపీ నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమలాపురం పట్టణంలో రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ర
NLR: వెంకటాచలం మండలం చవటపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు ధాన్యాన్ని ఆరబెట్టి
NRML: వికలాంగుల పెన్షన్ కొరకు తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందిన వారిపై, సర్టిఫికెట్లు మంజూరు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు త
AP: వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో భాగంగా ఓ చిన్నారికి ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఆ పాప తనకు అమ్మఒడి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేసి, స్కూలుకు వెళ్లటం లేదని చెప్పింది. కాగా.. ఆ పాప పేరు దేవికా రెడ్డి అని, ఆమె తండ్రికి బంగా
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచులో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడుతోంది. దీంట్లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, ఈ రెండు టీంలు టీమిండియా తలపడే గ్రూపులోనే ఉన
JN: పాలకుర్తిలో బీఎస్పీ నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అసెంబ్లీ అధ్యక్షుడు ఈదునూరి ప్రసాద్ హాజరై మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత మాయావతిపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉదిత్ రాజుపై చట్ట ప్ర
JN: ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. ఇవాళ జనగామ మండలం యశ్వంతాపూర్ వాగును డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్రమ
BHPL: ఈనెల 21, 22వ తేదీలలో ఎస్ఎఫ్ఎ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే టెన్త్ టాలెంట్ టెస్ట్ కరపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఎస్ఎఫ్ఎ నేతలు ఆవిష్కరించారు. టెన్త్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, విద్యార్థ
ASR: నాటుసారాతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడినట్లు బుధవారం అరకు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిపిన దాడులలో సుంకరమెట్ట పంచాయితీ కిన్నంగూడ జంక్షన్ వద్ద 62 లీటర్ల నాటుసారతో సుంకరమెట్టకు చెందిన బురిడి సోమయ్య,
BHPL: తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ నూతన భూపాలపల్లి కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిశారు. ఎమ్మెల్యే వారిని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఎమ్