ATP: అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 19వ సమావేశం శుక్రవారం జరిగింది. అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అభివృద్ధి అజెండాను ఈ సమావేశం ఆమోదించింది. అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. అహుడా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందేలా తాను కృషి చేస్తానని తెలిపారు.