SRPT: రైతులు నాణ్యమైన ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చి, మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. శుక్రవారం చివ్వేంల మండలం బీబీగూడెంలో, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, దొడ్డు రకం వడ్లు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సందర్శించారు.