BHNG: జిల్లాలో వాటర్ ప్లాంట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటర్ ప్లాంట్ పెట్టాలంటే భూగర్భ శాఖ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇవి ఏమీ లేకుండానే ప్లాంట్స్ పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనధికార ప్లాంట్స్ గురించి ఫైన్ దాదాపు లక్ష రూ
VZM: టాయిలెట్లు లేకుండా ఉన్న ప్రైవేటు భవనాల్లో ఉంటున్న అంగన్వాడీ కేంద్రాలను ఖాళీ చేసి వారంలోగా కొత్త భవనాల్లోకి మార్చాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. శుక్రవారం కలేక్టరేట్ ఆడిటోరియంలో ICDS అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల
NLG: వేసవి కాలం రాను నందున అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ కార్యదర్శులను తహసిల్దార్ ఆంజనేయులు కోరారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని తాసిహల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో ఏర్పాటు చేసిన సమ
RR: చేవెళ్ళ మండలం నాంచేరి గ్రామంలో శివ స్వాముల మహా పడి పూజోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బీజేపీ మండల అధ్యక్షులు అత్తెలి అనంత్‌రెడ్డి శుక్రవారం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆ కార్యక్రమంలో నాయకులు, కార్యర్తలు, శివస్వాములు, స్థానిక భక్తులు
పెద్దపల్లి: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాదులో BRS మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవితకు పుష్పగుచ్ఛం అందజేశారు. పెద్దపల్లి జిల్లాలోని రాజకీయ పరిస్థితులప
VZM: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 5గురు ముద్దాయిలకు ఒక్కరికీ రూ.10 వేలు చొప్పున రూ.50 వేలు జరిమాన విధించారని ఎస్సై కె. వెంకట సురేష్ తెలిపారు. పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిని సాలూరు కోర్టులో హాజరుపర
KNR: వికసిత భారత్‌లో భాగంగా 2025-26 కేంద్ర బడ్జెట్‌పై ఇవాళ కరీంనగర్లో మేధావుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు
NZB: ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఫ్యామిలీ బ్లూమ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధునిక కాలంలో పిల్లలకు మమతను రాగాలు, బాంధవ్యాలు అనేవి తెలియకుండా పోతున్నాయని వాటిపై అవగాహన కల్పించామని వారు తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్ర
ASR: అనంతగిరి మండలంలోని బొర్రాలో శుక్రవారం ఆరోగ్య రథం ద్వారా డాక్టర్ చైతన్య రోగులకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేశారు. వైద్యులు మాట్లాడుతూ.. ఆరోగ్య రథం ద్వారా నిర్వహిస్తున్న వైద్య సేవలను గ్రామాల్లో ఉన్న ప్రజలు సద్విని
TG: హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ శాంతినగర్‌లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఆరేళ్ల బాలుడు ఇరుక్కున్నాడు. విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది ఎంతో చాకచక్యంగా లి