ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బి అర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ ను ఈ రోజు (27, సోమ వారం) సుప్రీం కోర్టు విచారించనుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యల పైన ఆయన సోదరి ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు.
BRS పార్టీ VRS తీసుకోవడం పక్కా..ప్రజా కోర్టులో వాళ్లకు శిక్ష తప్పదని అంటున్న చింతల రామచంద్రారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం
యంగ్ హీరోయిన్ నివేతా పేతురాజ్(Nivetha Pethuraj) నవంబర్ 30, 1991న తమిళనాడులోని మదురైలో జన్మించింది. తమిళ చిత్రం ఒరు నాల్ కూతు (2016)తో ఆమె తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మెంటల్ మదిలో (2017)తో తెలుగులోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బ్రోచేవారెవురా,
దర్శకుడు కొరటాల శివ(Koratala Shiva)తో ఎన్టీఆర్(jr ntr) చేస్తున్న 30వ(ntr30) చిత్రంపై అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ అప్ డేట్ ఇచ్చారు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ Ntr30లో చేరినట్లు ప్రకటిస్తూ ఓ ఫొటోను స
సీనియర్ నేత, టీఆర్ఎస్ మాజీ రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్(D Srinivas) మళ్లీ కాంగ్రెస్ పార్టీ(congress party)లో చేరారు. దీంతోపాటు అతని కుమారుడు కుమారుడు డి సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీభవన్ చేరుకుని తెలంగాణ కాం
ఖమ్మంలోని పాలేరు(Paleru) ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి తామంటే తాము పోటీ చేస్తామని అధికార బీఆర్ఎస్(BRS), సీపీఎం(CPM) పార్టీ నేతల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. పాలేరు సీటు సీపీఎం పార్టీకి కేటాయించాలని కేసీఆర్(KCR)ను అడుగుతామని తమ్మినేని
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe Biden) పొరపాటును చైనా(china)ను ప్రశంసించారు. కెనడా పార్లమెంట్(Canadian parliament)లో ప్రసంగిస్తున్న క్రమంలో ఇది చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రాహుల్ గాంధీ(rahul gandhi)పై లోక్‌సభకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ ఆదివారం ఢిల్లీ(delhi)లోని రాజ్‌ఘాట్‌లో ఒక రోజు సంకల్ప్ సత్యాగ్రహాన్ని(Sankalp Satyagraha) ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర
హైదరాబాద్ ఎల్బీనగర్(LB Nagar)లో నిన్న మంత్రి కేటీఆర్(KTR) సమక్షంలోనే బీఆర్ఎస్ నేతల(BRS leaders) మధ్య వాగ్వాదం బయటపడింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు, చంపాపేట మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి మధ్య గొడవ చోటుచేసుకోగా.. ఎమ్మెల్యే అనుచరులు రమణారెడ్డిపై ద