KMR: బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన విట్టల్ రావ్ ఘన విజయం సాధించారు. గ్రామ అభివృద్ధికి, చిత్త శుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. తన గెలుపు కోసం సహకరించిన నాయకులకు, యువతకు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బాణాసంచా కలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.