PLD: వినుకొండ పట్టణ పరిధిలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు వినుకొండ పోలీస్ స్టేషన్ సీఐ బి. ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. కారంపూడి రోడ్డులోని మువ్వల సత్యనారాయణకు చెందిన, గ్రోమోర్ ట్రేడర్స్ పైన ఉన్న గదిలో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి రెయిడ్ నిర్వహించారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసారు.