తెలంగాణ రాష్ట్ర సమితిని BRSగా మార్చిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ రెడ్డి సహా…పలువురు నేతలు ఢిల్లీ వెళ్లి EC అధికారులకి తీర్మానం కాపీని అందించారు. ఈ మేరకు పరిశీలించి అనుమ
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసేశారు. టీఆర్ఎస్ గా తెలంగాణ కే పరిమితమైన పార్టీని… బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చేశారు. పార్టీ పేరు అయితే మార్చారు.. కానీ.. ఆ తర్వాత ఏంటి అనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీ అంటే… కేవలం ఒక్క రాష్ట్రా
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల గ్రాస్ వసూలైనట్లు తెలిసింది. ద
బంగారం అక్రమ రవాణా కట్టడి కోసం అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పలువురు కేటుగాళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పేస్ట్ రూపంలో, బిస్కెట్లు, లోదుస్తులు, విగ్గుల్లో ఇలా పలు రకాలుగా బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్
అమెరికాలో ఇటీవల కిడ్నాప్‌కు గురైన భారత సంతతి ఫ్యామిలీ హత్యకు గురికావడంతో…అక్కడి భారతీయుల్లో భయాందోళన మొదలైంది. 8 నెలల చిన్నారితోపాటు నలుగురు హత్యకు గురయ్యారు. ట్రక్కుల బిజినెస్ నిర్వహించే వీరిని ఓ దుండగుడు తూపాకీతో బెదిరించి కిడ్నాప్ చే
వంధే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకి ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి గుజరాత్ లోని గాంధీ నగర్ కు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తూ ఉంటుంది. కాగా… గురువారం మధ్యాహ్నం ఈ రైలు ప్రమాదానికి గురైంది. బాట్వా-మానీనగర్ స్టేషన్ల మధ్య ఉదయం 11. 15 గంటల ప్రాంత
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. సినిమాల విషయం కాసేపు పక్కన పెట్టినా… మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ అభిమానులను మరింత ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా నేపథ్యంలో.. పవన్ గురించీ, పవన్ పార్టీ గురించి చి
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ జోడో యాత్రలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జోడో యాత్రను ఈ నెల ఆయన మొదలుపెట్టనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్
అందరూ అనుకున్నట్లుగానే… కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మరో అడుగు ముందుకు వేశారు. టీఆర్ఎస్ ( తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీని బీఆర్ఎస్( భారత్ రాష్ట్ర సమితి) గా మార్చారు. కాగా… పార్టీ ని జాతీయ పార్టీగా మారుస్తూ.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానాని
మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో.. అన్ని పార్టీలు అక్కడ గెలిచేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో… బీజేపీ నేత బండి సంజయ్ ఈ ఉప ఎన్నికపై మాట్లాడారు. మునుగోడులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్త