వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య నెలకొన్న వివాదం ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) వద్దకు వెళ్లింది. ఇరువురి మధ్య కొద్ది రోజులుగా విభేదాలు బాహాటంగానే కనిపిస్తున్నాయి.
కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా యాహూ (Yahoo) కూడా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు (Layoff) సిద్ధమైంది. తమ మొత్తం వర్క్ ఫోర్స్‌లో 20 శాతానికి పైగా తొలగించే అవకాశాలు ఉన్నాయని యాహూ గురువారం షాకింగ్ న్యూస్ చెప్పింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
వచ్చే వారం ఎన్నికలు జరిగే త్రిపుర మేనిఫెస్టోను గురువారం పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో కలిసి విడుదల చేశారు. పేదలకు 5 రూపాయలకే మీల్స్, విద్యార్థినులకు బైక్స్ వంటి ఎన్నో హామీలను ఇచ్చింది. రూ.5 మీల్స్‌ను రోజుకు మూడుస
హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా పలు రకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అవే ఏంటో ఇప్పుడు చుద్దాం.
కేటీఆర్ (KTR) అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) పేరు ఎత్తకుండా సంచలన ఆరోపణలు చేశారు. బ్లాక్ మెయిలర్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ తెలంగాణ అధినేత ధీటుగా స్పందించారు. పరస్పర ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తమిళనాడు రామేశ్వరంలోని మండపం తీరంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 18 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గోల్డ్ శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించా
Prakash Raj: వాలంటైన్స్ డేని ఉత్సాహంగా జరుపుకోవాలని చాలా మంది ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే... ఆ రోజున వాలంటైన్స్ డే కాకుండా.. గో ప్రేమికులు అందరూ కౌ హగ్ డే జరుపుకోవాలని కేంద్ర పశు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది.
జగన్ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు జల్లిందంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.ఒక వైపు జగన్.. విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామని.. తాను కూడా విశాఖ కు మారిపోతానని ప్రకటించారు.
మహేష్ బాబు ఫారిన్ టూర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత బిజీగా ఉన్నా.. గ్యాప్ దొరికితే చాలు వెంటనే ఫారిన్లో వాలిపోతాడు. ఒక్కోసారి ఒక్కో దేశాన్ని చుట్టి వస్తుంటాడు. మామూలుగా అయితే.. తన సినిమా రిలీజ్ అయిన తర్వాత.. కొన్ని వారాల పాటు ఫా