బట్టతల ఉందని ఓ వ్యక్తిని ఉద్యోగం నుండి తొలగించగా, అది కంపెనీకి గట్టి షాక్ తగిలింది. చివరకు అతనికి భారీ మొత్తంలో జరిమానా రూపంలో చెల్లించవలసి వచ్చింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది.
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో (BBC) వరుసగా రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) అధికారులు సర్వే చేస్తున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతోందనే అనుమానంతో ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు.
ప్రేమికుల రోజు(lovers day)న దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో విషాద ఘటన చేటుచేసుకుంది. నైరుతి ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ధాబా రిఫ్రిజిరేటర్లో ఉంచి, ప్రేమికుల రోజున మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసుల
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో రూ.100 నాణెం పైన ఆయన బొమ్మను ముద్రించనున్నారు. ఈ నాణేన్ని పూర్తిగా వెండితో తయారు చేస్తారు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కేరళ, తమిళనాడు, కర్ణాటకలో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. కోయంబత్తూరు కారు పేలుడు కేసు, మంగళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు దాడులపై అనుమానిత ఉగ్రవాదుల కోసం సోదాలు నిర్వహిస్తున్నారు.
BCCI చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ(chetan sharma) వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రయివేటు సంభాషణలో టీమిండియా ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో (sting operation) భాగంగా వీటిని బయట పెట్టింది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ స్కూల్ గర్ల్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు. నిన్ననే డబ్ల్యూపీఎల్ వేలం ముగిసింది... ఈ రోజు మ్యాచ్ ప్రారంభం అయింది... ఎంత విశేషం... నీ బ్యాటింగ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను అంటూ లిటిల్ మాస్టర్ ఆమె బ్యాటింగ్ చేస్తున్
దేశీయ ప్రయివేటురంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra Bank) ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్‌తో (Tanmay Bhat) వ్యాపార ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే ఆయన నోటి దురుసు కారణంగా బ్యాంకు ఆయనను తప్పించే వరకు వచ్చింది.
ఆర్థికమంత్రి మాట్లాడుతూ... మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని కాదని, అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు తీసుకు రావాల్సిన మంత్రి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి వనిత (Vangalapudi Anitha) ధ్వజమెత్తారు.