జార్ఖండ్ రాంచీ జిల్లాలోని పలు గ్రామాల్లో ఏనుగుల దాడులతో మూడు రోజుల్లో 10 మంది మరణించారు. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అక్కడి అధికారులు సూచించారు.
దేశంలో ఇటీవల ప్రారంభమైన వందేభారత్ రైళ్లకు క్రమంగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రారంభం కాగా...60 మంది ఎంపీలు తమ నియోజకవర్గాలకు కూడా ఈ ట్రైన్స్ కావాలని రైల్వే శాఖకు లేఖలు రాశారు. కోరిన వారిలో బీజేపీకి చెందిన వారు
పఠాన్ మూవీలో ఓ పాఠకు డాన్స్ చేసిన మహిళా ప్రొఫెసర్ల వైరల్ డాన్స్ వీడియోను చూసిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ చూసి రియాక్ట్ అయ్యారు. అలాంటి ఉపాధ్యాయులు, ఫ్రొఫెసర్లు దొరకడం అదృష్టమని ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను జత చేస్తూ వెల్లడించారు.
ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులు గొడవకు దిగిన అంశంపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇద్దరు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. కానీ ప్రస్తుతం వీరికి
తెలంగాణలో రానున్న రోజుల్లో లైఫ్ సైన్సెస్ రంగంలో 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఇదే విభాగంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల మంది ఉద్యోగాలను 2028 నాటికి రెట్టింపు చేస్తామని వెల్లడించారు.
సాధారణంగా పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఏం చేసేందుకైనా సిద్ధపడతారు. అది మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా అంతకు మించి ఉందని నిరూపించాయి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పోర్కుపైన్ జాతికి చెందిన పిల్లలను ఓ చిరుత వేటాడేందుకు రాగ
ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ రవాణా శాఖ నోటీసులో స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓలా, ఉబర్, రాపిడో రైడర్స్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు ఢిల్లీలో బైక్ ట్యాక్సీ సేవలను కొనసాగిస్తే జరిమానా విధించబడుతుం
అమృత్‌సర్‌కు చెందిన రెండేళ్ల తన్మయ్ 195 దేశాల జెండాలను గుర్తించడం ద్వారా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడని అతని తల్లి హీనా నారంగ్ తెలిపారు. ఇంత చిన్న వయస్సులోనే తన్మయ్ అరుదైన ఘనతను సాధించడం పట్ల బాబు తల్లిదండ్రులు సంతోషం వ్
భారత చలన చిత్ర పరిశ్రమలో దాదా సాహెబ్ పాల్కేను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) సోమవారం రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన ట్రిపుల్ అర్, కాంతార సినిమాలు అవార్డు దక్కించుకున్నాయి.
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాదం ఐరన్ లెగ్ అని, మోసం చేసి బ్రతకటం మాత్రమే తెలుసునని మంత్రి గోవర్థన్ రెడ్డి నిప్పులు చెరిగారు.