దేశవ్యాప్తంగా ఇవాళ దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. అందులో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు మోదీ రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యారు. అనంతరం పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ప్రధాని మోదీ కలిసిన శుభాకాంక్షలు తెలిపారు.