నూతన విద్యా విధానాన్ని (National Education Policy) అనుసరించి ఇక నుండి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యా శాఖ (Ministry of Education)... రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది.
నీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆక్రమించుకున్న భూములు, సింగరేణి నిధుల దోపిడీ, అక్రమ కాంట్రాక్టుల మీద విచారణకు ఆదేశించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు సవాల్ చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించ
కర్నాటకలో (Karnataka) ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారుణుల (Civil Servants) మధ్య వివాదం రాజుకుంది. ఇద్దరు మహిళా అధికారుల మధ్య సోషల్ మీడియా (Social Media) వేదికగా వాగ్యుద్ధం నడుస్తుండటంపై ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది. దీంతో ఇద్దరినీ బదలీ చేసి, పోస్ట్ ఇవ్వకుండా పెండ
ఓ సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు తట్టుకోలేక పీజీ మెడికల్ విద్యార్థిని సూసైడ్ అటెమ్ట్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. ఆ క్రమంలో ఆమె పరిస్థితి తీవ్రంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవై
జగన్ (YS Jagan) ప్రభుత్వం తన పాదయాత్రను (Padayatra) అడ్డుకోవడంపై దృష్టి సారించడానికి బదులు, ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) బుధవారం అన్నారు.
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర తండ్రయ్యాడు. తన భార్యకు బుధవారం మగబిడ్డ పుట్టినట్లు ట్విట్టర్ వేదికగా తెలుపుతు అభిమానులతో షేర్ చేశాడు. బ్లెస్ డ్ విత్ బేబీ బాయ్ అంటూ ఆశీర్వదించాలని కోరాడు. ఈ క్రమంలో పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ రూ.1000 కోట్లు ఆఫర్ చేశారనే ఆరోపణలను ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధినేత తోట చంద్రశేఖర్ ఖండించారు. పవన్ కళ్యాన్ కు (Pawan Kalyan) తమ పార్టీ అధినేత (KCR) 1000 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని, అసలు అలా చెబ
తమకు అన్నీ తెలుసునని భావించే బీజేపీ ఎవరినీ గౌరవించని ‘క్లాస్ రౌడీ’ లాంటిదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. మరోవైపు మేఘాలయ షిల్లాంగ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న క్రమంలో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే బీజేపీ
సీఎం కేసీఆర్ స్వార్ధం కోసమే కొత్త పార్టీ పెడుతున్నారని అంటున్న పీజేఆర్ కూమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం.
సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం రణ్బీర్ కపూర్ ఒప్పకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో కోల్కతాలో ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని నెట్టింట ఈ వార్త హల్ చల్ చేస్తుంది.