వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి నాయక్ ను లక్ష్యంగా చేసుకొని, నిందితుడు సీనియర్ సైఫ్ వేధించాడని వరంగల్ ఏసీపీ రంగనాథ్ శుక్రవారం వెల్లడించారు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) పైన పులివెందులకు చెందిన భరత్ కుమార్ అనే విలేకరి (reporter) మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన నటి సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal) సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో తన ఫోటోలను పొందుపరిచింది. 2013లో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2021 నుండి సినిమాల్లో కాస్త బిజీ అయ్యారు.
తమ కంపెనీలో (Company) పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగికి రేర్ గిఫ్ట్ (Rate gift) ఇచ్చింది యాపిల్ (Apple) కంపెనీ. కరోనా మహమ్మారి (Covid 19), కంపెనీల ఆర్థిక స్థిరత్వం ప్రశ్నార్థకం వంటి వివిధ కారణాలతో ఎన్నో కంపెనీలు ఉద్యోగాల కోత (job cut), వేతనాల కోత (Salary cut) విధిస్తోన్న విషయం
తమిళనాడులోని చెన్నై శివార్లలో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎవరి కాలేజీ గొప్ప అనే విషయమై ఇరువర్గాలు గొడవకు దిగి, ఏకంగా ప్రయాణిస్తున్న రైలును ఆపి, కొట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన శుక్రవారం జరిగ
మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) కుమార్తె శర్వాణి నివాసంలో ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ (Andhra Pradesh CID) శుక్రవారం సోదాలు నిర్వహించింది. కూకట్ పల్లి, కొండాపూర్, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని (Andhra Pradesh capital) అమరావతి (Amaravati) భూముల కొనుగోలు
ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి (IAS officer Rohini Sindhuri) పైన విమర్శలు చేస్తున్న ఐపీఎస్ అధికారిణి రూప మాడ్గిల్ (IPS officer D. Roopa Moudgil)కు న్యాయస్థానంలో షాక్ తగిలింది. రోహిణి పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయవద్దని బెంగళూరు 74వ సిటీ సివిల్ కోర్టు గురువా
నోయిడా (Noida)కు చెందిన సీనియర్ సిటిజన్ కపుల్ (senior citizen couple) ఇంటర్నెట్ లో ఓ డిష్ వాషర్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ (customer care number) కోసం వెతుకుతుండగా సైబర్ నేరగాళ్లు (Cyber crime) 8 లక్షల రూపాయలకు పైగా కొట్టేశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదయింది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసు కొట్టేయాలన్న వాదనకు హైకోర్టు నో చెప్పింది.
తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో టెక్నాలజీతో దొరికిపోతానని ముఖ్యమంత్రి (chief minister of andhra pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అసలు ఊహించి ఉండరని మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.