హీరోయిన్ అమీజాక్సన్ మరోసారి తల్లి కాబోతున్నారు. తన భర్త ఎడ్ వెస్ట్‌విక్‌తో కలిసి బేబి బంప్‌తో ఉన్న ఫొటోను అమీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. హాలీవుడ్ నటుడు వెస్ట్విక్ను ఇటీవల పెళ్లి చేసుకున్నారు. కాగా, అమీ గతంలో జార్జ్ పనాయోటౌ అనే వ్యక్తితో డేటింగ్ చేసిన ఓ బాబుని కన్నారు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోకుండా విడిపోయారు. ఎవడు, ఐ, రోబో-2 లాంటి సినిమాలతో ఈ బ్రిటిష్-ఇండియన్ యాక్టర్ పాపులర్ అయ్యారు.