➢ ఆర్బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ రూల్ అమలు ➢ SBI క్రెడిట్ కార్డు ఫైనాన్స్ ఛార్జీలు 3.75 శాతం పెంపు ➢ రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు తగ్గింపు ➢ ICICI క్రెడిట్ కార్డు ఫీజు, రివార్డు పాయింట్స్ విధానంలో మార్పులు(నవంబర్ 15 నుంచి అమలు) ➢ ఇండియన్ బ్యాంకు FD స్కీమ్ గడువు Nov 30 వరకు పెంపు.