ఓ యువతి ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగించి వ్యాధికి గురైంది. ప్రతి రోజు 14 గంటలు వినియోగించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫెనెల్లా ఫాక్స్(29) డిజిటల్ వెర్టిగో అనే వ్యాధి బారిన పడినట్లు తెలిపింది. ఆ క్రమంలో యూకేకు చెందిన ఆమె వీల్ చైర్ కు పరిమితమై..ఆరు నె
సుదూర ప్రేమికులు, జంటల కోసం చైనాలో కొత్తగా ముద్దు పరికరం’ అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరం ద్వారా నిజంగా ముద్దు పెట్టుకున్న ఫీలింగ్ కల్గుతుందని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దీని వివరాలు, రేటు గురించి ఈ కింది వార్తలో చూసేయండి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అమెరికన్ నటి టిగ్ నొటారో క్షమాపణ చెప్పారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కార్యక్రమంలో చెర్రీ వ్యాఖ్యాతగా పాల్గొన్నాడు. ఆ క్రమంలో అమెరికన్ నటి టిగ్ నోటారో హోస్ట్ గా వ్యవహరించిన క్రమంలో చరణ్ పేరు పలకడ
తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త. ఎందుకంటే త్వరలోనే మొదటిసారిగా హైదరాబాద్ పరిధిలో మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ది సంస్థ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫి
దేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు భావసారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో చేపట్టిన కాంగ్రెస
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తనకు ఇద్దరు హాలీవుడ్ హీరోయిన్ ల పట్ల క్రష్ ఉందని చెప్పారు. రామ్ చరణ్ దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు, రికార్డులతో ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఇలాంటి సమయంలో భారత్ అమలు చేసిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
ఢిల్లీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పిడిగుద్దులు, పంచుల మధ్య కొనసాగింది. కమిటీ సభ్యుల ఎంపిక కోసం ఓటింగ్ జరిగింది.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) విచారణలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)కి నోటీసులు ఇచ్చింది సీబీఐ (CBI).
తాను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానిని అని, ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాను (vaaltheru veeraiah film) చూశానని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) అన్నారు. యువ గళం పాదయాత్ర లో (yuva galam padayatra) భాగంగా తిరుపతి లో (tirupati) యువతతో ముచ్చటించారు.