గత ఏడాది డిసెంబర్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ఎలాన్ మస్క్ తన స్థానాన్ని కోల్పోయి..తాజాగా మళ్లీ నంబర్ వన్ స్థానానికి వచ్చారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా స్టాక్స్ 100% పెరిగిన నేపథ్యంలో 187 బిల
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ మహిళ ఒక రాజకీయ నాయకుడి (political leader) కాలర్ పట్టుకొని, చెప్పులతో కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో సిద్ధార్థ్ నగర్ కి చెందినది. ఈ వీడియోలో ఓ మహిళ... నాయకుడి చొక్కా పట్టుకొని కొడుతోంది.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు (Nara Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Chief Minister of Andhra Pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సరికొత్త సవాల్ విసిరారు.
ప్రముఖ నటి అదితి రావ్ హైదరీ, హీరో సిద్ధార్థ్ కలిసి ఓ వైరల్ పాటకు డాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు ప్రముఖులు ఆసక్తికరంగా కామెంట్లు చేశారు. అవెంటో తెలియాలంటే ఈ వార్తను చదవాల్సిందే.
తెనాలిలో (Tenali) నాలుగో సంవత్సరం వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ (PM Kisan) నిధులను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) మంగళవారం విడుదల చేశారు. ఆయన తన తాడేపల్లి ప్యాలెస్ (tadepalli palace) నుండి తెనాలికి (Tenali) హెలికాప్టర్ పైన రావడ
భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ను కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు మమతా కుమారి, డెలినా కోంగ్డప్ లను కూడా నియమించారు. వీరు ఈ పదవిలో మూడేళ్ల పాటు
ప్రముఖ నటి రష్మిక మందాన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దక్షిణాదిన, బాలీవుడ్ లో సినిమా ప్రియులందరికీ ఆమె పేరు సుపరిచితం.
తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. తెలుగు దేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు వరి అ
నెటిజన్లు ప్రీతి మృతికి సంతాపం తెలుపుతూ, ఆమెకు న్యాయం చేయాలంటూ '#JusticeForDrPreethi' అంటూ ట్వీట్ చేస్తున్నారు. భారత సమాజం ఆమెకు న్యాయం జరగాలని ఎంతలా కోరుకుంటుందంటే... అందుకు '#JusticeForDrPreethi' టాప్ ట్రెండింగ్ లో నిలవడమే నిదర్శనం.
కేంద్రమంత్రి (Union Minister), బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ఆదివారం కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని, టాలీవుడ్ సూపర్ స్టార్ (Nagarjuna)ను కలిశారు. హైదరాబాద్ (Hyderabad) లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లి కాసేపు ముచ్చటించారు.