TG: హైదరాబాద్‌లో హాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హాష్ ఆయిల్ పట్టుకున్నారు. బండ్లగూడలో 300 ఎంఎల్ హాష్ ఆయిల్‌ను టీఎస్ఎన్ఏబీ అధికారులు సీజ్ చేశారు. బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడీ ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు. చిన్న చిన్న బాటిల్స్‌లో హాష్ ఆయిల్‌ను పోలీసులు గుర్తించారు. ఆయిల్‌ను సీజ్ చేసి ఆమెను అరెస్ట్ చేశారు.