NLR: సంగం వద్ద గురువారం కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చి సాగునీరు విడుదల చేశారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ సహకారంతో కావలి కాలువకు నీరు విడుదల చేశామన్నారు. 13వ తేదీ వరకు రోజుకు 500 క్యూసెక్కుల నీరు విడుదల అవుతాయన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.