SBI, ICICI బ్యాంకులు నవంబర్ 1 నుంచి క్రెడిట్‌కార్డు కొత్త నిబంధనలను ప్రకటించాయి. SBI రివార్డు పాయింట్ల వ్యాలిడిటీ మారింది. కార్డుతో EMI ద్వారా కొనుగోళ్లు చేస్తే అదనపు ఛార్జీలు విధించవచ్చు. ఆన్లైన్ బిల్లు చెల్లింపులు, ఆటో డెబిట్‌పై ఛార్జీలు వర్తించవచ్చు. ICICI కార్డులపై ఇంధన సర్ఛార్జ్ మినహాయింపులో మార్పులు చేసింది. రివార్డు పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియ మార్చింది. EMI కొనుగోళ్లకు వడ్డీ రేట్లు మారాయి.