ప్రకాశం: పొదిలి బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ప్రాపర్టీ కస్టోడియన్గా గురిజాల చక్రవర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కావలి పీఏబీసీ ఛైర్మన్ డీడీ దివాకర్ చేతుల మీదుగా గురువారం నియామక పత్రం తీసుకున్నారు. చక్రవర్తి మాట్లాడుతూ.. పొదిలి బాప్టిస్ట్ ఫీల్డ్కి సంబంధించిన ఆస్తులను పరిరక్షించేందుకు తమ వంతు కృషి చేస్తానన్నారు.