SKLM: ఏపీ రాష్ట్ర CM చంద్రబాబు NOV 1వ తేదీన ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురం గ్రామంలో పర్యటనలో ఉన్నారు. భద్రతాపరమైన ఏర్పాట్లు జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు. ఈ క్రమంలో బందోబస్తు సిబ్బందికి డీ బ్రీఫింగ్ నిర్వహించి ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా CM పర్యటన ముగిసేంత వరకు కేటాయించిన పాయింట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.